What Is Vijay's Next Movie?

విజయ్ దేవరకొండ ఇప్పుడు టాలీవుడ్ లో ఒక సెన్సేషన్ గా మారింది. ఇపుడు అందరి మదిలో ఉన్న ప్రశ్న. విజయ్ నెక్స్ట్ మూవీ ఏంటి? డైరెక్టర్ ఎవరు?

తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం విజయ్, పూరి జగన్నాధ్ దర్శకత్వం లో ఒక సినిమా అంగికరించినట్టు తెలిసింది.

ఈ సినిమా కి  "నేనే హీరో" అనే టైటిల్ పెట్టబోతున్నటు సమాచారం.

అయితే ఇంకా వీరి కాంబినేషన్ కి సంబందించిన వివరాలు బయటికి రావాల్సి ఉంది.

మరింత సమరచారం కోసం మా బ్లాగ్ ని సందర్శిస్తూ ఉండండి.

Read More : Click Here

Comments

Popular posts from this blog

Vijay Role In Dear Comrade?