Posts

Showing posts from 2018

Vijay Role In Dear Comrade?

Image
అర్జున్‌ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా క్రేజీ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. ఒక్క సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విజయ్‌, ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. రేపు (మే 9న) రిలీజ్‌ అవుతున్న మహానటిలో కీలక పాత్రలో నటించిన విజయ్‌ దేవరకొండ, మరో సినిమా టాక్సీవాలా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలతో పాటు తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ‘నోటా’ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను ఈ మధ్యే ప్రారంభించాడు. నోటా చిత్రం సెట్స్‌ మీద ఉండగానే మరో సినిమాను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు విజయ్‌. పెళ్లిచూపులు సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన యాష్‌ రంగినేని నిర్మాణంలో భరత్‌ కమ్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమాలో విజయ్‌ లీడ్‌ రోల్‌లో నటించనున్నాడు. ఈ సినిమాకు డియర్‌ కామ్రేడ్‌ అనే టైటిల్‌ను ఫైనల్‌ చేసిట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసిన చిత్రయూనిట్‌ త్వరలో సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. విజయ్ దేవరకొండ తాజాగా నటిస్తున్న చిత్రం "Dear Comrade" Fight For What You Love ఉపశీర్షిక.  ఈ చిత్...

What Is Vijay's Next Movie?

Image
విజయ్ దేవరకొండ ఇప్పుడు టాలీవుడ్ లో ఒక సెన్సేషన్ గా మారింది. ఇపుడు అందరి మదిలో ఉన్న ప్రశ్న. విజయ్ నెక్స్ట్ మూవీ ఏంటి? డైరెక్టర్ ఎవరు? తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం విజయ్, పూరి జగన్నాధ్ దర్శకత్వం లో ఒక సినిమా అంగికరించినట్టు తెలిసింది. ఈ సినిమా కి  " నేనే హీరో " అనే టైటిల్ పెట్టబోతున్నటు సమాచారం. అయితే ఇంకా వీరి కాంబినేషన్ కి సంబందించిన వివరాలు బయటికి రావాల్సి ఉంది. మరింత సమరచారం కోసం మా బ్లాగ్ ని సందర్శిస్తూ ఉండండి. Read More : Click Here